Dhaka, Mar 1: బంగ్లాదేశ్‌ (Bangladesh) లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో నిన్న రాత్రి 9.30 గంటలకు ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో భవనంలోని 44 మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

FASTag-KYC Update: ఫాస్టాగ్‌-కేవైసీ అప్‌ డేట్‌ గడువు పొడిగింపు.. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారుల ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)