Dubai, Apr 29: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (International Airport) దుబాయ్ (Dubai) లో నిర్మించబోతున్నారు. 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చుతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 5 సమాంతర రన్ వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్స్, 26 కోట్లమంది ప్రయాణికుల సామర్థ్యం(ఒక ఏడాదిలో) దీని ప్రత్యేకతలుగా చెప్పారు.
Dubai’s new airport to be world’s largest, 400 gates, 5 parallel runways https://t.co/HDmD7dYIZP
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) April 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)