ఈజిప్టు రాజధాని కైరోలోని నైలు నదిలో కూలీలను తీసుకెళ్తున్న ఓ ఫెర్రీ బోటు మునిగి పోయింది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. కూలీలంతా ఒక భవన నిర్మాణ సైట్ లో పనికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పడవ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన వారిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణించిన ప్రతి కుటుంబానికి 2 లక్షల ఈజిప్టియన్ పౌండ్లు, గాయపడిన వారికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
Here's News
10 killed as ferry sinks in Nile river while transporting labourers#NileAccident #EgyptFerry #EgyptAccident
Read: https://t.co/OYQqHzmb8lhttps://t.co/OYQqHzmb8l
— WION (@WIONews) February 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)