అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos) అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్‌(American newspaper Washington Post )ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ (football team Washington Commanders)ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం వెలువరించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.వాషింగ్టన్‌ పోస్ట్‌ను బెజోస్‌ 2013లో 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)