LPG గ్యాస్ లీకేజీ పేలుడులో నేపాల్ ఎంపీ చంద్ర భండారి గాయపడ్డారు.ఆయనకు 25% శరీరం కాలి పోగా అతని తల్లికి 80% గాయాలు అయ్యాయి. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది.నేపాల్ ఎంపీ చంద్ర భండారీతో పాటు, అతని తల్లిని తదుపరి చికిత్స కోసం ముంబైకి విమానంలో తరలిస్తారని చంద్ర భండారీ సచివాలయం అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)