China, July 28: చైనా లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడగా ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. ఇక చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
Here's Video:
చైనాలోని షెన్యాంగ్‌లో 73 ఏళ్లలో అతిపెద్ద వర్షపు తుఫాను వచ్చింది. దీంతో నదిలోని చేపలు అన్ని ఒక్కసారిగా స్పందించాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. pic.twitter.com/QmUNyDRcWr
— ChotaNews (@ChotaNewsTelugu) July 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)