London, Feb 20: విద్యార్థుల (Students) ప్రవర్తనను మెరుగుపరిచేందుకు, చదువుపై (Education) వారికి శ్రద్ధను పెంచేందుకు ఇంగ్లండ్ పాఠశాలల్లో (England Schools) మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. క్లాస్ రూములలో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థుల ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
England Bans Mobile Phones in Schools, Gillian Keegan Announces
Read More: https://t.co/RtFJRpn8sO
— DeepNewz (@deepnewsbot) February 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)