Turkish Military Plane Emergency Landing Video: టర్కీ సైనిక విమానం అత్యవసర ల్యాండింగ్, స్వల్పంగా దెబ్బతిన్న విమానం, వీడియో ఇదిగో..

టర్కీ వైమానిక దళానికి చెందిన C-160 రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా సెంట్రల్ టర్కీలోని కైసేరిలో ఒక సాధారణ శిక్షణా వ్యాయామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. అయితే విమానం స్వల్పంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Turkish Military Plane Emergency Landing Video: టర్కీ సైనిక విమానం అత్యవసర ల్యాండింగ్, స్వల్పంగా దెబ్బతిన్న విమానం, వీడియో ఇదిగో..
Turkish military plane makes emergency landing in Kayseri

టర్కీ వైమానిక దళానికి చెందిన C-160 రవాణా విమానం సాంకేతిక లోపం కారణంగా సెంట్రల్ టర్కీలోని కైసేరిలో ఒక సాధారణ శిక్షణా వ్యాయామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. అయితే విమానం స్వల్పంగా దెబ్బతింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. విమానం ల్యాండింగ్ గేర్‌తో రోడ్డుపై తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 25, 2024 04:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).