2007లో ఒక ప్రయోగంగా మొదలైనది ఇప్పుడు టీ20 క్రికెట్ చరిత్రలో చాలా ముఖ్యమైన తేదీగా గుర్తుండిపోయింది. 17 సంవత్సరాల క్రితం ఇదే రోజు సెప్టెంబర్ 24న, ICC 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది.వెస్టిండీస్‌ను ఓడించి కపిల్ దేవ్ ప్రుడెన్షియల్ కప్‌ను కైవసం చేసుకున్నప్పుడు లార్డ్స్‌లో జూన్ 25, 1983న జరిగిన దానితో సమానంగా ఈ విజయం వేడుకలకు దారితీసింది. పూర్తి జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లనప్పటికీ భారత్ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా గెలిచిన మొదటి T20 ముగింపును క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకున్నందున, వాండరర్స్ ఫైనల్‌ను చాలా మంది మనస్సులలో తిరిగి ప్లే చేస్తున్నారు.
బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు
2007లో ఆ సమయంలో చాలా మంది T20 క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. MS ధోని కెప్టెన్. గౌతమ్ గంభీర్ ఫైనల్‌లో 75 పరుగులతో టాప్ స్కోర్ చేసిన ఓపెనర్, రోహిత్ శర్మ నం.6లో ఆడి 30 పరుగులు వేగంగా చేశాడు. బౌలింగ్‌లో జోగిందర్ శర్మ అనగానే హీరో గుర్తొస్తాడు. ఈ సందర్భంగా అభిమానులు ‘జయహో టీమిండియా’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. తొలి వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
Here's Videos
#OTD 📌
India Won their first T20
World Cup.☄️
And an ICC trophy after 24
Years.🌟
Young Hitman🐐played a major role in the title winning tournament for India. 🇮🇳👏 pic.twitter.com/5qtsQGpq1s
— SINGLE⁴⁵ (@ImSingle45) September 24, 2024
IRFAN PATHAN - The Star of T20 World Cup 2027 with ball...
- Wickets for Malik & Afridi...#MSDhoni#T20WorldCup2007
— MANU. (@Manojy9812) September 24, 2024
Seventeen years to this day! The Dawn of a New Era - World Champions, India! #T20WorldCup2007 pic.twitter.com/pYtFdyH6yr
— Vikrant Gupta (@vikrantgupta73) September 24, 2024
"OTD" IN 2007 TEAM INDIA MADE HISTORY 🇮🇳🏆🇮🇳
Team India under Captain MS Dhoni won the first ever T20 World Cup Trophy - One of the Greatest Moments in Indian Cricket History.
2007 और 2011 मैच के असली हीरो वर्तमान कौच गौतम गंभीर थे ।#T20WorldCup2007#History pic.twitter.com/yt3z25yART
— Naurat Choudhary (@ChoudharyNaurat) September 24, 2024
అంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో మొదలెట్టిన పొట్టి ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా గడ్డపై జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ అప్పుడే కొత్తగా కెప్టెన్ అయ్యాడు. లీగ్ దశ నుంచి దుమ్మురేపుతూ టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అద్భుత విజయంతో టీమిండియా తొలిసీజన్ చాంపియన్‌గా అవతరించింది.
Here's Video and Pic
IRFAN PATHAN - The Star of T20 World Cup 2027 with ball...
- Wickets for Malik & Afridi...#MSDhoni#T20WorldCup2007
— MANU. (@Manojy9812) September 24, 2024
17 years of iconic moment ✨✨#T20WorldCup2007 pic.twitter.com/7Uh1DiIWtq
— Ankit Patil (@ankit115526) September 24, 2024
టైటిల్ పోరులో భారత్ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో పాక్ టాపార్డర్ తడబడింది.అయితే.. మిస్బాహుల్ హక్(43) టెయిలెండర్లతో కలిసి చివరిదాకా పోరాడాడు. పాక్‌ను గెలుపు వాకిట నిలిపిన అతడు భారత శిభిరంలో గుబులు రేపాడు అయితే.. ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ అతడిని బోల్తా కొట్టించాడు.ఫైన్ లెగ్‌లో బౌండరీ కొట్టాలనుకున్న మిస్బా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడే కాచుకొని ఉన్న శ్రీశాంత్ పరుగెత్తుతూ వచ్చి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతే.. 152 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయింది.
ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(316) విజృంభించాడు. దీంతోధోనీ బృందం తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఖాతాలో రెండో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ టోర్నీలోనే.