Epic revenge by Former Fast Bowler Venkatesh Prasad on Pakistan Batter

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వీడియో. ఇందులో పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహెయిల్ భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి బాల్ బౌండరీ వద్ద ఉంది చూడు అంటూ బ్యాట్ తో సైగ చేస్తాడు. అయితే మరుసటి బంతికే వెంకటేష్ ప్రసాద్ అతన్ని బౌల్డ్ చేసి బాల్ వికెట్లను ముద్దాడుతోంది చూడు అంటూ కౌంటర్ విసురుతాడు. దీనికి సంబంధించిన వీడియో 27 సంవత్సరాత తరువాత ఇప్పుడు వైరల్ అవుతోంది. 1996 ప్రపంచకప్ లో భాగంగా బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.

Epic revenge by Former Fast Bowler Venkatesh Prasad on Pakistan Batter

Here's Video