National Flag Day 2024

Hyderabad, Jan 26: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds)లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల గవర్నర్లు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

LIVE Video Here: