Meerpet, March 23: Rangareddy District మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బడంగ్ పేట్ లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురిపై పక్కనే ఉండే Sulabh Complex లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవీందర్ అనే వ్యక్తి పదేళ్ల బాలికను సులభ్ కాంప్లెక్స్ లోపలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే ఇంతలో తన కూతురు కనబడటం లేదని గుర్తించిన తల్లి.. అనుమానంతో సులబ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి వెతకగా చిన్నారి ఏడుపు వినిపించింది.
గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి
వెంటనే డోర్ తీయడంతో రవీందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. ఆ తర్వాత మీర్పేట్ పోలీసులకు అప్పగించారు.