
Hyderabad, Mar 24: రంగుల పండుగ హోలీ (Holi) సందర్భంగా రేపు (మార్చి 25) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సెలవు ప్రకటించింది. హైదరాబాద్ (Hyderabad), ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు హోలీ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మార్చి 29న క్రైస్తవుల ముఖ్య పండుగల్లో ఒకటైన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సర్కారు సాధారణ సెలవు ప్రకటించింది.
