- హోమ్
- Lockdown
LOCKDOWN

Covid in Andhra: ఏపీలో కొత్తగా 2,620 కేసులు నమోదు, 7,504 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్, ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్ కేసులు, రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ వేసిన సిబ్బందికి అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

Tamil Nadu Extends Lockdown: జూన్ 28 వరకు లాక్డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10మంది మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులు

Lockdown Lifted in Telangana: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు

West Bengal Extends COVID-19 Lockdown: జులై 1 వరకు లాక్డౌన్ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు, తాజాగా 2,261మంది డిశ్చార్జ్, జీహెచ్ఎంసీ పరిధిలో 165 కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రస్తుతం 21,137 యాక్టివ్ కేసులు

#OperationChabuthra: ఆపరేషన్ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాచకొండ పోలీసులు, బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్, ఒక్కో స్టేషన్ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Coronavirus in Telangana: తెలంగాణలో కొత్తగా 1771 మందికి కరోనా, జూన్ 13 నుంచి సింగరేణి కార్మికులందరికీ కొవిడ్ వ్యాక్సిన్, కేంద్రం త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరిన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

Coronavirus in AP: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కరోనా కేసులు, తాజాగా 6,952 మందికి కోవిడ్ పాజిటివ్, 58 మంది మృత్యువాత, 11,577 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం 91,417 యాక్టివ్ కేసులు

Covid in India: కరోనా సెకండ్ వేవ్‌తో ఏకంగా 719 మంది వైద్యులు మృతి, దేశంలో కొత్తగా 84,332 కరోనా కేసులు, 4002 మంది మృతితో 3,67,081కు పెరిగిన మరణాల సంఖ్య

Covid in AP: ఏపీలో భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, 24 గంటల్లో 12,292 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి, కొత్తగా 8,766 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులు

Andhra Pradesh: ఏపీలోనే అత్యధికంగా ప్రాజెక్టులు, గత రెండేళ్లలో రూ.34,002 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి

Coronavirus Cases in India: దేశంలో రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు, కొత్తగా 92,596 మందికి కరోనా, తాజాగా 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జ్, ప్రస్తుతం 12,31,415 యాక్టివ్ కరోనా కేసులు

Delhi Unlock: ఢిల్లీలో జూన్ 14 వరకు సడలింపులతో లాక్డౌన్, అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం, మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని సూచించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

Covid 19 Variant B 1 617 2: ఆ వేరియంటే భారత్ కొంప ముంచింది, గత రెండు నెలల్లో పెరిగిన కేసులకు బి.1.617 వేరియంటే కారణమని తేల్చిన ఇన్సాకాగ్, ఆంక్షలు తొలగిస్తే కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా మారుతుందని తెలిపిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్

Coronavirus in AP: ఏపీలో కోటి దాటిన ఫస్ట్,సెకండ్ డోసు టీకాలు తీసుకున్న వారి సంఖ్య, 24 గంటల్లో 11,303 మందికి కరోనా పాజటివ్, ఇప్పటి వరకు 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 7,943 మందికి కరోనా, 19,845 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్, కొత్తగా 98 మంది మృత్యువాత, ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు

Bihar Lockdown Extended: జూన్ 8 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన బీహార్, అత్యవసర షాపులకు మాత్రమే మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి, కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్

Telangana Lockdown Extended: తెలంగాణలో మరో 10 రోజులు లాక్డౌన్ పొడిగింపు, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపులు, మధ్యాహ్నం 2 గంటల నుంచి కఠిన లాక్డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

Fish 'Prasadam' Distribution: ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీ లేదు, కరోనా కారణంగా ఇవ్వలేమని తెలిపిన బత్తిని హరినాథ్‌గౌడ్, రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో ఆస్తమా రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన

Haryana Lockdown Extended: జూన్ 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు నడవనున్న వాణిజ్య సముదాయాలు

Tamil Nadu Lockdown Extended: జూన్ 7వ తేదీ వరకు సడలింపులు లేని కఠిన లాక్డౌన్, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

Telangana Lockdown: నేటితో ముగియనున్న లాక్డౌన్, పెంచుతారా, తీసేస్తారా.., మరి కాసేపట్లో మంత్రి మండలి సమావేశం, లాక్డౌన్ పొడిగింపు అంశంతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం

Kerala Lockdown Extended: జూన్ 9 వరకు లాక్డౌన్ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కారు, అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు
Modi in Hyderabad: నేడే బీజేపీ భారీ బహిరంగ సభ, 10లక్షల మంది వస్తారని కాషాయవర్గాల అంచనా, హైదరబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, యథావిధిగా మెట్రో ట్రైన్లు, పరేడ్ గ్రౌండ్స్ లో సర్వం సిద్ధం చేసిన బీజేపీ
Punjab Free Electricity: మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నపంజాబ్ సీఎం మాన్, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ఢిల్లీ తర్వాత ఘనత దక్కించుకున్న పంజాబ్ ప్రభుత్వం
Cashless in Railway Catering: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి సరికొత్త నిబంధన, ఇకపై రైల్వే స్టేషన్ క్యాటరింగ్లో నగదు బంద్, కఠినంగా అమలు చేయనున్న రైల్వే
YS Jagan Daughter Gets MBA Degree: ఏపీ సీఎం జగన్‌కు పుత్రికోత్సాహం, ఆసక్తికర ట్వీట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి, వైరల్ అవుతున్న పోస్ట్, ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే!
Dhoni Ayurvedic Treatment: నాటువైద్యం చేయించుకుంటున్న ఎంఎస్ ధోనీ, మోకాళ్ల నొప్పుల కోసం చెట్ల మందులు తింటూ ట్రీట్ మెంట్, డాక్టర్ ఫీజు కేవలం రూ. 40 మాత్రమే
Jobs in Telengana: తెలంగాణలో మరో 1663 జాబ్స్ కు గ్రీన్ సిగ్నల్, ఇంజినీరింగ్, ఇప్పటి వరకు 46, 998 పోస్టుల భర్తీకి ఆమోదం, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు, ఏయే శాఖల్లో పోస్టులు భర్తీ చేయనున్నారంటే?
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
BSF Hands Back Pakistani Boy: దటీజ్ ఇండియన్ ఆర్మీ.. 3 ఏళ్ళ పాకిస్తాన్ బాలుడు ఆడుకుంటూ భారత్ బార్డర్లోకి వచ్చేశాడు, తిరిగి పాకిస్తాన్ సైనికులకు అప్పగించిన భారత జవాన్లు
-
Yashwant Sinha Hyd Visit: హైదరాబాదుకు చేరుకున్న యశ్వంత్ సిన్హా, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం
-
Covid in TS: తెలంగాణలో కొత్తగా 462 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 259 కొత్త కేసులు , ఇంకా 4,702 మందికి కొనసాగుతున్న చికిత్స
-
Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.62 | 99.62 |
Nellore | 99.24 | 99.24 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|---|---|
USD | 79.4925 | -0.05 |
GBP | 95.4300 | -0.42 |
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ