- హోమ్
- Lockdown
LOCKDOWN

Covid in China: చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్ నగరంలో పూర్తిగా లాక్డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్ మ్యూటెంట్ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్

Curfew in Chittoor: చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇకపై కొవిడ్ నెగిటివ్ ఉంటేనే జిల్లాలోకి ఎంట్రీ

Delhi Unlock: భారీగా తగ్గిన కరోనా కేసులు, ఢిల్లీలో మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలను తిరిగి తెరవనున్న ఢిల్లీ ప్రభుత్వం, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

Coronavirus in AP: ఏపీలో తగ్గుతున్న కేసులు, తాజాగా 15,284 మందికి కరోనా, కొత్తగా 106 మంది మృతి, 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు, మరణాల సంఖ్యలు ఇవే..

Covid in Andhra Pradesh: ఏపీలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, తాజాగా 15,284 మందికి కోవిడ్ పాజిటివ్, 106 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు, మరణాల సంఖ్యలు ఇవే..

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 3,043 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదు, తాజాగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్

CM KCR Review Meeting: లాక్డౌన్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష, సమావేశానికి హాజరైన డీజీపీ,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు

Covid in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, కొత్తగా 12,994 మందికి పాజిటివ్, 96 మంది మృతి, తాజాగా 18,373 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే..

Lockdown in Telangana: అలర్డ్ న్యూస్..ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి, పోలీసుల కఠిన ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ ఆగిన వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే అనుమతి

TS Coronavirus Update: తెలంగాణలో 5 రూపాయలకే కరోనా మృతుల దహన సంస్కారాలు, తాజాగా 2,242 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 343 కొత్త కేసులు, తెలంగాణలో 12వ రోజుకు చేరుకున్న లాక్డౌన్

Lockdown in Tamil Nadu: లాక్డౌన్ మే 31 వరకూ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, నిత్యావసరాలను తరలించే వాహనాలకు అనుమతి

Telangana Lockdown: బయటకు వస్తే కేసులు, వాహనాల సీజ్, తెలంగాణలో కఠినంగా లాక్డౌన్ అమలు, పలు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను నిర్వహించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

TS Lockdown: మళ్ళీ లాక్డౌన్ ఉండకూడదు, కఠినంగా అమలు చేయాలని పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు, ఉదయం 10 గంటల తర్వాత వాహనం కనిపిస్తే సీజ్, ఈ ధపా అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు

AP Curfew Timings: ఏపీలో కర్ఫ్యూ టైమింగ్స్ మార్పు ఏమీ లేదు, ఇప్పుడు ఉన్న మాదిరిగానే కర్ఫ్యూ సడలింపులు, తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు, హెచ్చరించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

Odisha Extends Lockdown: జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగింపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్

Haryana: హర్యానా సీఎంకు రైతుల నుంచి నిరసన సెగ, రైతులపై టియర్ గ్యాస్, పోలీసుల లాఠీ చార్జ్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు, ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్డౌన్ పొడిగింపు

Delhi Lockdown: లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, దేశ రాజధానిలో తగ్గుముఖం పడుతున్న కేసులు

Lockdown in Telangana: లాక్డౌన్ దెబ్బ..నిన్న ఒక్క రోజే రూ. 219 కోట్ల మద్యం అమ్మకం, 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు, తెలంగాణలో ఉన్న మొత్తం 2,200 మద్యం దుకాణాల్లో పుల్ రష్

TS Lockdown: తెలంగాణలో పాస్‌పోర్టు సేవలు నిలిపివేత, దీంతో పాటు ఆగిపోయిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్ల కోసం రావొద్దని తెలిపిన అధికారులు

COVID in TS: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న రోజూవారీ పాజిటివ్ కేసులు, తాజాగా 4,801 కోవిడ్ కేసులు నమోదు, 7 వేల మందికి పైగా రికవరీ, రాష్ట్రంలో 60,136కు తగ్గిన ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Lockdown in TS: లాక్‌డౌన్‌పై సీరియస్ అయిన తెలంగాణ హైకోర్టు, రేపటి నుంచి లాక్డౌన్ అంటే ప్రజల పరిస్థితి ఏంటీ? అంబులెన్స్‌లను సరిహద్దుల్లో ఎందుకు ఆపుతున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం

CM YS Jagan VC Highlights: రుయా ఘటనపై ఏపీ సీఎం విచారం, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం, ప్రతిపక్షాల కరోనా రాజకీయాలపై ఆగ్రహం, స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైయస్ జగన్

Malaysia Lockdown: కరోనా మూడవ దశ ముప్పు..ముందు జాగ్రత్తగా జూన్ 7 వరకూ లాక్డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న మలేసియా ప్రభుత్వం, మే 12 నుంచి జూన్ 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపిన ప్రధాని ముహ్యుద్దీన్ యాసిన్

Coronavirus Outbreak: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, కేసుల కన్నా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య ఎక్కువ, నిన్న ఒక్కరోజే 3,56,082 మంది డిశ్చార్జ్, దేశంలో తాజాగా 3,29,942 మందికి కరోనా, 3,876 మంది కోవిడ్ కారణంగా మృతి
Beware! Raccoon Malware: ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నాసరే మీ ఫోన్లలోకి వైరస్, వెరీ పవర్ ఫుల్ మాల్వేర్తో అటాక్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్, క్రిప్ఓ కరెన్సీని కూడా వదలడం లేదు! ఈ మెయిల్ అటాచ్మెంట్స్ తో జాగ్రత్త
ED Raids in Telangana: మహారాష్ట్ర తర్వాత తెలంగాణపైనే ED ఫోకస్, టీఆర్ఎస్ నేతలు, సానుభూతి పరులే టార్గెట్ అవుతారా, కేంద్రం చర్యలపై సర్వత్రా ఉత్కంఠ..
Nizamabad Bank Robbery: అల్లు అర్జున్ జులాయి సినిమా తరహాలో నిజామాబాద్ లో బ్యాంకు దోపిడి, రెండు రోజుల పాటు గుర్తించని బ్యాంకు అధికారులు, పోలీసులు, గ్యాస్ కట్టర్లతో లాకర్ బద్దలు కొట్టి 2 కోట్ల సొమ్ము, నగలు చోరీ...
UK Covid Cases: బ్రిటన్ లో కరోనా 5 వేవ్, రోజుకు 3లక్షలకు పైగా కరోనా కేసులు, అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం, కలకలం సృష్టిస్తున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ట్వీట్, పేషెంట్లతో నిండిపోతున్న ఆస్పత్రులు
Telangana Singareni Mines: ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు, వరద నీరు చేరి సింగరేణి గనుల్లో బొగ్గు వెలికితీతకు అంతరాయం, ఇల్లందులో నిలిచిన కోల్ మైనింగ్
Green Drive: మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం, వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఉండవ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై దృష్టిసారించిన మారుతీ, ఎకో ఫ్రెండ్లీకి పెద్దపీట అంటూ ప్రకటన
Bombay High Court: అమ్మాయి స్నేహంగా ఉంటే సెక్స్‌కు సై అన్నట్లు కాదు, స్నేహం అనేది బలవంతంగా వాళ్లను లొంగదీసుకునే హక్కు ఎంత మాత్రం కాదని తెలిపిన బాంబే హైకోర్టు
Reused Cooking Oil: బయట తినేవాళ్లకు హెచ్చరిక.. ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడితే చాలా డేంజర్, గుండెజబ్బులు, లివర్ జబ్బులు, హైపర్‌టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయంటున్న ఆహార భద్రత శాఖ అధికారులు
TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్ ఇయర్లో 67.16 శాతం ఉత్తీర్ణత
Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి
Internet Explorer: ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
-
Tarun Majumdar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ దర్శకుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత తరుణ్ మజుందార్ కన్నుమూత
-
Bimbisara Trailer: ప్రభాస్ బాహుబలిని తలపిస్తున్న కళ్యాణ్ రామ్, రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ ఆకట్టుకుంటున్న బింబిసార ట్రైలర్
-
Godfather First Look: గాడ్‌ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది, నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో చిరు ఎంట్రీ
-
Sidhu Moose Wala's Murder: గన్స్ తో హల్ చల్ చేసిన పంజాబ్ సింగర్ ఇద్ధూ హంతకులు, కారులో తుపాకులతో వెళ్తూ వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన దుండగులు
సిటీ | పెట్రోల్ | డీజిల్ |
---|---|---|
Guntur | 99.65 | 99.65 |
Nellore | 98.90 | 98.90 |
Hyderabad | 97.82 | 97.82 |
Warangal | 97.35 | 97.35 |
Currency | Price | Change |
---|
-
Afghanistan Updates: ‘దొంగను కాదు, కట్టుబట్టలతో దేశం విడిచి వెళ్లాను, మళ్లీ అఫ్ఘనిస్తాన్ తిరిగొస్తాను’ వీడియో ప్రకటన విడుదల చేసిన అష్రఫ్ ఘనీ; అఫ్గాన్‌లో ఉగ్రవాదం లేని ప్రభుత్వ స్థాపనే లక్ష్యం అంటున్న యూఎస్- ఇండియా
-
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
-
New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం
-
DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన ‘చాఫ్ టెక్నాలజీ’ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ