Teacher got pregnant by schoolboy: గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన ఒక గణిత ఉపాధ్యాయురాలు విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు జైలుకు వెళ్లింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన సమయంలో మరో పాఠశాల విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది. స్కూలులో రాసలీలలు, తరగతి గదిలో టీచర్‌తో సెక్స్ చేస్తూ దొరికిపోయిన మరో ఉపాధ్యాయుడు, వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించిన పాఠశాల యాజమాన్యం
బ్రిటన్‌కు చెందిన రెబెక్కా జాయిన్స్ అనే మహిళా లెక్కల టీచర్.. మాంచెస్టర్ క్రౌన్ కోర్ట్‌లో ట్రస్ట్ ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరు గణనలపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.2021లో ఓ బాలుడికి లెక్కల్లో అదనపు తరగతులు తీసుకొంది. ఆ సమయంలో 11 అంకెల ఫోన్ నెంబర్లో ఒక్కటి తప్ప మిగిలినవి చెప్పింది. తన మొబైల్ నెంబర్ కనుక్కోవాలని ఛాలెంజ్ చేసింది. స్కూలులో 15 ఏళ్ల విద్యార్థితో టీచర్ సెక్స్, నీ కోసం భర్తను వదిలేస్తానని మాయమాటలు, భర్త ఫిర్యాదుతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు
ఆ తరవాత వారిద్దరి మధ్య సందేశాలతో మొదలైన బంధం బలపడింది. ఒక రోజు ఆ బాలుడిని షాపింగ్‌కు తీసుకెళ్లిన ఆమె.. 345 పౌండ్లు ఖరీదైన గూచీ బెల్ట్ కొనిచ్చింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఇరువురి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని అతడు తన మిత్రుడికి చెప్పడంతో అది పోలీసులకు చేరింది. దీంతో జాయ్‌నెస్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. బహిరంగ ప్రదేశంలో బస్సును ఆపి ఓరల్ సెక్స్ చేసిన డ్రైవర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
ఆ తర్వాత విచారణ సమయంలో జాయ్‌నెస్ మరో బాలుడికి దగ్గరైంది. స్నాప్ ఛాట్‌లో పరిచయమైన అతడికి తన ఫొటోలు పంపి మెల్లగా లైన్ లోకి లాగింది. అతడితో కూడా కోర్కెలు తీర్చుకొని గర్భం దాల్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. మరోవైపు జాయ్‌నెస్ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని.. ఆ రెండో బాలుడికి 16 ఏళ్లు నిండిన తర్వాతనే సంబంధం పెట్టుకొన్నట్లు చెబుతోంది. బ్రిటన్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.