New Delhi, Oct 7: కరోనావైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ (Indian Railways) తాజాగా మరో 39 ప్రత్యేక రైళ్లను (39 more special trains) నడపాలని నిర్ణయించింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
లింగంపల్లి - కాకినాడ, సికింద్రాబాద్ -షాలిమర్ సికింద్రాబాద్- విశాఖ, విశాఖ -తిరుపతి రైళ్లు నడిపేందుకు ఐఆర్సీటీసీ పచ్చ జెండా ఊపింది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు కొంత ఊరట లభించింది.
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) విధించడంతో మార్చి 25 నుంచి ప్రయాణీకుల రైళ్లు నిలిచిపోయాయి. ఆపై అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లకు అనుమతించిన రైల్వే శాఖ ఈనెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా ఊపగా, మరో 39 రైళ్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజాగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఎప్పటినుంచి రాకపోకలు సాగిస్తాయనే వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో వెల్లడించనుంది.
Here's ANI Update
Railway Board today gave approval to zones for 39 new trains. These services will be introduced as special services from an early convenient date: Ministry of Railways, Government of India pic.twitter.com/UloAYzxZBS
— ANI (@ANI) October 7, 2020
39 ప్రత్యేక రైళ్ల వివరాలు
Loymanya Tilak (T) to Haridwar - Biweekly
Loymanya Tilak (T) to Lucknow - Weekly
Ajni to Pune - Weekly
Nagpur to Amritsar -Weekly
Kamakhya to Loymanya Tilak - Weekly
Kamakhya to Yesvantpur - Weekly
Nizamuddin to Pune - Weekly
Anand Vihar to Naharlagun - Weekly
New Delhi to Katra - Daily
Barmer to Yesvantpur - Weekly
Secundrabad to Shalimar -Weekly
Ligampalli to Kakinada town - Tri-weekly
Secundrabad to Vizag - Weekly
Santragachi to Chennai - Biweekly
Howrah to Yesvantpur - Weekly
Chennai to Madurai - Tri-weekly
Bandra (T) to Bhuj - Tri-weekly
Bhubaneswar to Anand Vihar-Weekly
Bhubaneswar to Delhi-Weekly
Nizamuddin to Pune - Biweekly
Howrah to Pune - Biweekly
Chennai to Nizamuddin - Biweekly
Dibrugarh to New Delhi - Weekly
Dibrugarh to New Delhi Bi-weekly
Mumbai Central to Nizamuddin - Daily
Bandra to Nizamuddin - Weekly
Bengaluru to Chennai - Except Tuesday
Mumbai Centra to Ahmedabad - Except Sunday
Chennai to Coimbatore - Except Tuesday
New Delhi to Habibganj - Daily
New Delhi to Amritsar - Daily
New Delhi to Dehradun - Daily
New Delhi to Amritsar - Except Thursday
Howrah to Ranchi - Except Sunday
New Delhi to Shri Mata Viashno Devi Katra - Except Tuesday
Jaipur to Delhi Sari Rohilla - Daily
Ahmedabad to Mumbai Central - Except Sunday
Chennai to Bengaluru - Daily
Visakhapatnam to Tirupathi - Tri-weekly