Delhi, Feb 1: బడ్జెట్ 2025ని(Union Budget 2025) ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా..దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు నిర్మలా. అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి అన్నారు.ఆరు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు.
()స్టార్టప్‌లకు రూ.20 కోట్లు
()పోస్టర్ రంగానికి కొత్త జవసత్వం
()కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాలు పెంపు
()స్టార్టప్‌ల కోసం ఫండ్ అప్ ఫండ్
(0కోటి 70 లక్షల మంది రైతులకు ధన్ ధాన్య యోజన్
()జీరో పేదరికం మా లక్ష్యం
()ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత
()దేశంలో కొత్తగా 3 యూరియా ప్లాంట్ల ఏర్పాటు
()బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
(0రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ రూ. 3లక్షల నుండి రూ.5లక్షలకు పెంపు
()లెదర్, ఫుట్‌వెర్ సెక్టార్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
()పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక
()గ్రామీణ ప్రాంతాల నుండి వలసల నివారణకు ప్రత్యేక చర్యలు
()గ్రామీణ పీహెచ్‌సీలో ఇంటర్నెట్ సౌకర్యం
()కూర గాయలు, పండ్ల ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్రోత్సాహం