New Delhi, June 1: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ (Lockdown Relaxation) మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో నేటి నుంచి రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 30 వ తేదీ వరకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌లో ప్రయాణించేందుకుగాను ఇప్పటికే 26 మంది టిక్కెట్లు బుక్ చేసుకొన్నారని వెల్లడించింది. ఇవన్నీ శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, 30 ప్రత్యేక ఏసీ రైళ్లకు అదనం అని పేర్కొన్నది. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ
నేటి నుంచి నడిపే రైళ్ల ప్రయాణానికి సంబంధించి రైల్వే శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. రైళ్లలో ప్రయాణించే వారు విధిగా ముఖానికి మాస్క్ ధరించాలి. రైలు బయల్దేరే సమయానికి 90 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకోవాలి. టిక్కెట్ కన్ఫామ్ అయినవాళ్లు, ఆర్‌ఏసీ పొందినవారు మాత్రమే ప్రయాణించేందుకు సిద్ధం కావాలని రైల్వే శాఖ సూచించింది. ఇలాఉండగా, రైలు ప్రయాణానికి ముందు ప్రతి ఒక్క ప్రయాణికుడిని ఆరోగ్య పరీక్షలు జరిపి జ్వరం, జలుబు వంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
Here is the list of trains which will resume from June 1:
Sr. No. | Train No | Train Name | Source Station | Destination station |
1 | 01016/15 | Kushinagar Express | Gorakhpur | Lokmanyatilak (T) |
2 | 01019/20 | Konarka Express | Mumbai CST | Bhubaneswar |
3 | 01061/62 | Darbhanga Express | Lokmanyatilak (T) | Darbhanga |
4 | 01071/72 | Kamayani Express | Lokmanyatilak (T) | Varanasi |
5 | 01093/94 | Mahanagri Express | Mumbai CST | Varanasi |
6 | 01139/40 | Mumbai CST Gadag Express | Mumbai CST | Gadag |
7 | 01301/02 | Udyan Express | Mumbai CST | KSR Bengaluru |
8 | 02156/55 | Bhopal Express | Hazrat Nizamuddin | Habibganj |
9 | 02230/29 | Lucknow Mail | New Delhi | Lucknow Jn |
10 | 02296/95 | Sanghmitra Express | Danapur KSR | Bengaluru |
11 | 02377/78 | Padatik Express | Sealdah | New Alipurduar |
12 | 02392/91 | Shramjevi Express | New Delhi | Rajgir |
13 | 02394/93 | Sampoorn Kranti Express | New Delhi | Rajendra Nagar |
14 | 02418/17 | Prayagraj Express | New Delhi | Prayagraj |
15 | 02420/19 | Gomti Express | New Delhi | Lucknow |
16 | 02407/08 | Karambhumi Express | Amritsar | New Jalpaiguri |
17 | 02357/58 | Amritsar Kolkata Express | Amritsar | Kolkata |
18 | 02452/51 | Shram Shakti Express | New Delhi | Kanpur |
19 | 02463/64 | Samprak Kranti | Jodhpur | Delhi S Rohilla |
20 | 02477/78 | Jaipur Jodhpur Express | Jaipur | Jodhpur |
21 | 02479/80 | Suryanagri Express | Bandra (T) | Jodhpur |
22 | 02533/34 | Pushpak Express | Lucknow 1n | Mumbai CST |
23 | 02555/56 | Gorakhdham Express | Hisar | Gorakhpur |
24 | 02560/59 | Shivganga Express | New Delhi | Manduadih |
25 | 02618/17 | Mangla Express | Hazrat Nizamuddin | Ernakulam |
26 | 04009/10 | Champaran Satyagrah Express | Anand Vihar | Bapudham Motihari |
27 | 02629/30 | Karnataka Samprak Kranti Express | New Delhi | Yesvantpur |
28 | 02701/02 | Husain Sagar Express | Mumbai CST | Hyderabad |
29 | 02703/04 | Falaknuma Express | Howrah | Secunderabad |
30 | 02715/16 | Sachkhand Express | H.S. Nanded | Amritsar |
31 | 02724/23 | Telangana Express | New Delhi | Hyderabad |
32 | 02792/91 | Danapur Secunderabad Express | Danapur | Secunderabad |
33 | 02801/02 | Purushottam Express | Puri | New Delhi |
34 | 02810/09 | HWH-Mumbai Mail | Howrah | Mumbai CST |
35 | 02833/34 | Ahmedabad Howrah Express | Ahmedabad | Howrah |
36 | 02904/03 | Golden Temple Mail | Amritsar | Mumbai Central |
37 | 02916/15 | Ashram Express | Delhi | Ahmedabad |
38 | 02926/25 | Paschim Express | Amritsar | Bandra |
39 | 02933/34 | Karnavati Express | Mumbai Central | Ahmedabad |
40 | 02963/64 | Mewar Express | Hazrat Nizamuddin | Udaipur City |
41 | 08183/84 | Tatanagar Danapur Express | Tatanagar | Danapur |
42 | 05484/83 | Mahananda Express | Delhi | Alipurduar |
43 | 06345/46 | Netrvati Express | Mumbai (LTT) | Thiruvananthapuram Central |
44 | 02806/06 | AP Express | Vishakapatnam | New Delhi |
45 | 02182/81 | Nizamuddin Jabalpur Express | Hazrat Nizamuddin | Jabalpur |
46 | 02418/17 | Mahamana Express | New Delhi | Varanasi |
47 | 02955/56 | Mumbai Central Jaipur Express | Mumbai Central | Jaipur |
48 | 07201/02 | Golconda Express | Guntur | Secunderabad |
49 | 02793/94 | Rayalseema Express | Tirupati | Nizamabad |
50 | 09165/66 | Sabarmati Express | Ahmedabad | Darbhanga |
51 | 09167/68 | Sabarmati Express | Ahmedabad | Varanasi |
52 | 09045/46 | Ganga Express | Surat | Chhapra Tapti |
53 | 03201/02 | Patna Lokmanyatilak Express | Patna | Lokmanyatilak (T) |
54 | 02553/54 | Vaishali Express | Saharsa | New Delhi |
55 | 02307/08 | Howrah Jodhpur/Bikaner Express | Howrah | Jodhpur/Bikaner |
56 | 02381/82 | Poorva Express | Howrah | New Delhi |
57 | 02303/04 | Poorva Express | Howrah | New Delhi |
53 | 02141/42 | Lokmanyatilak Patliputra Express | Lokmanyatilak (T) | Patliputra |
59 | 02557/58 | Sapt Kranti Express | Muzaffarpur | Anand Vihar |
60 | 05273/74 | Satyagrah Express | Raxaul | Anand Vihar |
61 | 02419/20 | Suhaildev Express | Anand Vihar | Ghazipur |
62 | 02433/34 | Anand Vihar Ghazipur Express | Anand Vihar | Ghazipur |
63 | 09041/42 | Bandra (T) Ghazipur Express | Bandra (T) | Ghazipur |
64 | 04673/74 | Shaheed Express | Amritsar | Jaynagar |
65 | 04649/50 | Saryu Yamuna Express | Amritsar | Jaynagar |
66 | 02541/42 | Gorakhpur Lokmanyatilak Express | Gorakhpur | Lokmanyatilak (T) |
67 | 05955/56 | Brahmputra Mail | Dibrugarh | Delhi |
63 | 02149/50 | Pune Danapur Express | Pune | Danapur |
69 | 02947/48 | Azimabad Express | Ahmedabad | Patna |
70 | 05645/46 | Lokmanyatilak Guwahati Express | Lokmanyatilak (T) | Guwahati |
71 | 02727/28 | Godavari Express | Hyderabad | Visakhapatnam |
72 | - | Special Train | Ahmedabad | Muzaffarpur (Via Surat) |
73 | - | Special Train | Ahmedabad | Gorakhpur (Via Surat) |
Duronto trains having NON AC Coaches
Sr. No. | Train No. | Source Station | Destination Station | Train Name |
74 | 02245/12246 | Howrah (1050) | Yasvantpur (1600) | Duronto Express |
75 | 02201/22202 | Sealdah (2000) | Puri (0435) | Duronto Express |
76 | 02213/22214 | Shalimar (2200) | Patna (0640) | Duronto Express |
77 | 02283/12284 | Emakulam (2325) | Nizamuddin (1940) | Duronto Express |
78 | 02285/12286 | Secundarabad (1310) | Nizamuddin (1035) | Duronto Express |
Sr. No. Train No. Source Station Destination Station Train Name
Sr. No. | Train No. | Source Station | Destination Station | Train Name |
79 | 02073/74 | Howrah Jn (1325) | Bhubaneswar (2020) | Jan Shatabdi Express |
80 | 02023/24 | Howrah Jn (1405) | Patna Jn (2245) | Jan Shatabdi Express |
81 | 02365/66 | Patna (0600) | Ranchi (1355) | Jan Shatabdi Express |
82 | 02091/92 | Dehradun (1545) | Kathgodam (2335) | Jan Shatabdi Express |
83 | 02067/68 | Guwahati (0630) | Jorhat Town (1320) | Jan Shatabdi Express |
84 | 02053/54 | Haridwar (1445) | Amritsar (2205) | Jan Shatabdi Express |
85 | 02055/56 | New Delhi (1520) | Dehradun (2110) | Jan Shatabdi Express |
86 | 02057/58 | New Delhi (1435) | Una Himachal (2210) | Jan Shatabdi Express |
87 | 02065/66 | Ajmer (0540) | Delhi Sarai Rohilla (1135) | Jan Shatabdi Express |
88 | 02069/70 | Raigarh (0620) | Gondia (1325) | Jan Shatabdi Express |
89 | 02021/22 | Howrah (0620) | Barbil (1305) | Jan Shatabdi Express |
90 | 02075/76 | Calicut (1345) | Trivendrum (2135) | Jan Shatabdi Express |
91 | 02081/82 | Kannur (0450) | Trivendrum (1425) | Jan Shatabdi Express |
92 | 02079/80 | Bengaluru (0600) | Hubli (1345) | Jan Shatabdi Express |
93 | 02089/90 | Yashwantpur (1730) | Shivamoga Town (2155) | Jan Shatabdi Express |
94 | 02059/60 | Kota (0555) | Nizamuddin (1230) | Jan Shatabdi Express |
95 | 02061/62 | Habibganj (1740) | Jabalpur (2255) | Jan Shatabdi Express |
96 | 09037/38 | Bandra(T) | Gorakhpur | Avadh Express |
97 | 09039/40 | Bandra(T) | Muzaffarpur | Avadh Express |
98 | 02565/66 | Darbhanga | New Delhi | Btiar Sampark Kranti |
99 | 02917/18 | Ahmedabad | Nizamuddin | Gujarat Sampark Kranti |
100 | 02779/80 | Vasco da Gama | Nizamuddin | Goa Express |
తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు.
Here's Video
#WACH Karnataka: Bengaluru-Hubli Janshatbdi departed from Bengaluru Junction Railway Station earlier today.
Indian Railways has started operations of 200 passenger train services from today. #UNLOCK1 pic.twitter.com/ZuYuloCiEN
— ANI (@ANI) June 1, 2020
దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు.
Here's SouthCentralRailway Tweet
First Train Service of #Hyderabad - #NewDelhi #SpecialTrain departs from Secunderabad Railway Station with passengers being allowed to board the train after thermal screening, ensuring #SocialDistanacing wearing of #Masks @RailMinIndia @PiyushGoyalOffc pic.twitter.com/OHGa0oboPU
— SouthCentralRailway (@SCRailwayIndia) June 1, 2020
ఏపీలో నేటి నుంచి విజయవాడ మీదుగా 14 రైళ్లు నడువనున్నాయి. విజయవాడ మీదుగా ముంబై, భువనేశ్వర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు జరుగనున్నాయి. ఇందు కోసం నాలుగు నెలల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పించింది. రిజర్వేషన్ ఉన్నవారికి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతించనున్నారు. థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత టికెట్ ఉన్న వారికి మాత్రమే స్టేషన్లోకి అనుమతి ఇవ్వనున్నారు. గుంటూరు నుండి విజయవాడ మీదుగా గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని రైల్వేశాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును రైల్వేశాఖ తిరిగి ఇవ్వనుంది.