కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని దేవాలయాల ఆవరణలో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) శాఖా సమావేశాలు, సాయుధ శిక్షణ, మాస్ డ్రిల్స్ నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులు, దేవాలయ అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. టీడీబీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1200 దేవాలయాలున్నాయి. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలుజేయాలని టీడీబీ సూచించింది.
News
Kerala: Travancore Devaswom Board issues a circular against RSS activities inside the temple premises across the state
Except political, the govt should allow such activities because it forms a part of the social culture of the Hindus: Rahul Easwar, Activist pic.twitter.com/d6IYoss58R
— TIMES NOW (@TimesNow) May 23, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)