జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 27న బుధుడు ,శుక్రుడు కలయిక వల్ల మూడు రాశుల వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బుద్ధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. ఈ రెండు సంఘటనలు చాలా ముఖ్యమైనవి దీని ద్వారా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
తులారాశిశ ఈ రాశి వారికి శుక్రుడు ,బుధుడు కలయిక వల్ల జీవితంలో సానుకూల ప్రభావాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మీరు చాలా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యాపారంలో గణనీయమైన మార్పుల కారణంగా ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు దీని ద్వారా మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో అంతా బాగుంటుంది.
కుంభరాశి: ఈ రాశి వారికి శుక్రుడు ,బుద్ధుడు కలయిక వల్ల అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కలల రంగం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార సంబంధాలు బలపడి మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. స్టాక్ మార్కెట్ నుంచి మంచి రాబడిని పొందుతారు. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశాల పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
Astrology: ఆగస్టు 25న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశం
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిని జయిస్తారు. మీ శక్తి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి విదేశాల్లో చదవడానికి అవకాశం లభిస్తుంది. మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడటం ద్వారా మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. సహోదయోగుల సహాయంతో మీ ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచి అనుకున్న కళ నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.