astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశిలోకి ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రవేశిస్తాడు. ఈ కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .ప్రమోషన్స్ డబ్బు లభిస్తాయి. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి:  ఈ రాశి వారికి శుక్ర గ్రహ సంచారం వల్ల అదృష్టం లభిస్తుంది మీకు ఉద్యోగాలలో మంచి అవకాశాలు లభిస్తుంది. వ్యాపారంలో అపారమైన ధన లాభం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. విదేశీయానం ఉంటుంది.

సింహరాశి:  ఈ రాశి వారికి ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీరు మీ బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు క్రీడలకు సంబంధించిన రంగాలలో ముందంజలో ఉంటారు . ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి తమ జీతం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య కొనసాగుతున్న మనస్పర్ధలు అన్నీ కూడా సమస్య పోతాయి. విద్యార్థులకు వారు కోరుకున్న రంగంలో సీటు వస్తుంది.

మీన రాశి:  ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అనుకూలమైన సమయం కోర్టు నుండి న్యాయపరమైన విషయాలలో ఉపశమనం పొందుతారు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

వృషభ రాశి: ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఎక్కడైనా మీరే పై చేయిగా ఉంటుంది మీ పని పట్ల మీ బాస్ ఆనందంగా ఉంటారు జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది పాత స్నేహితులను కలుసుకొని మీరు రిఫ్రెష్ అవుతారు వారితో సమయం గడపడం వల్ల మీకు చాలా సంతోషం కలుగుతుంది విదేశీయానం ఉంటుంది ఆర్థికపరమైన నష్టాలు తగ్గిపోతాయి.

Astrology: సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశం..

కుంభరాశి: ఎప్పటినుంచో ఏర్పడిన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీరు గనక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది మానసికమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆఫీసు వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలు తమ కోరుకున్న రంగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ ప్రయాణం ఉంటుంది వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.