ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మార్చిలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 భాద్రపదం మాసం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది తన ప్రభావాన్ని సెప్టెంబర్ 18 ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఈ నాలుగు గంటల సమయంలో కొన్ని రాశి చక్రాల వారి జీవితాల్లో కొన్ని మార్పులు ఎదుర్కొంటారు. చాలా సంవత్సరం తర్వాత 21 అద్భుతమైన యోగాలు కలయిక వల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశి- సెప్టెంబర్ 18న వచ్చే చంద్ర గ్రహం చివరి చంద్రగ్రహణం. ఈరోజు ఈ రాశిలో జన్మించిన వారికి చాలా శుభప్రదం. ఈ చంద్రగ్రహణం వలన ఈ రాశి వారికి శుభ ప్రభావాలు కలిగి ఉంటారు. మీరు చేపట్టే ప్రతి పనులు కూడా ప్రయోజనాలు పొందుతారు. కొంతకాలంగా కష్టపడి పనిచేస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికస్మిక ధన లాభ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు విదేశాల్లో పెట్టుబడులు వెళతారు ఆరోగ్యం బాగుంటుంది.
Astrology: మల్లికార్జున స్వామికి ఇష్టమైన 4 రాశులు ఇవే.
కన్యా రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం సానుకూల ప్రభావాన్ని ఇస్తుంది. ఉద్యోగం లేని వారికి మంచి జీవితంతో ఉద్యోగం లభిస్తుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి పొందుతారు. వ్యాపార విస్తరణకు సంబంధించి మంచి ప్రణాళికలు చేస్తారు. ఇది మీకు విజయం వైపు తీసుకు వెళుతుంది. వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు విదేశీలకు వెళ్లి చదువుకోవాలని కోరిక వారి తల్లిదండ్రులు తీరుస్తారు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి కళ ఈ నెలలో నెరవేరుతుంది. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న కోర్టు సమస్య నుండి కూడా బయటపడతారు ప్రేమ వివాహాలకు అనుకూలం.
తులారాశి- ఈ రాశి వారికి చివరి ,రెండో చంద్రగ్రహణం వల్ల సానుకూల ప్రభావాలు కలిగి ఉంటారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. తద్వారా వారు వారు కోరుకున్న గమ్యానికి చేరుతారు. ఉద్యోగులకు అదృష్టం కలిసి వచ్చి ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీరు జీతాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 21 అద్భుత యోగాల గొప్ప యాదృచ్ఛిక కారణంగా ఈ రాశి వారికి కెరీర్లో వృద్ధికి వస్తారు. కలల రంగానికి చెందిన వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. దీని ద్వారా మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుల సమస్య నుండి బయటపడతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.