ఆగస్టు నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ మూడు గ్రహాల కదలిక వల్ల త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది. ఈ త్రిగాహి యోగం ద్వారా ఈ ఐదు రాశులు వారికి గ్రహాల అనుకూలము ఉంటుంది, ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి: ఈ రాశి వారికి సానుకూల మార్పులు వస్తాయి మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు పెరుగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి విగ్రహ యోగం వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం. మీ వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థికంగా పురోగతిలో ఉంటారు. మీ కెరీర్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులు తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
సింహరాశి: ఈ రాశి వారికి మానసిక సమస్యల నుంచి బయటపడతారు.
ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న మొండి బకాయిల నుండి ఊరట లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో ఈ రాష్ట్ర వారికి శుభం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు వారి నుండి మద్దతు పొందుతారు.
Health Tips: ఖాళీ కడుపుతో ఈ 3 ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి ...
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ నెల చాలా శుభప్రదమైనది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు బలపడతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానం ఉంది ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. ఎప్పటినుంచో కోట్ల పెండింగ్ లో ఉన్న పనులు సమస్యలు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేసే వారికి పదోన్నతి లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.