Hyderabad, Apr 9: నేడు ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ కోట్స్ ద్వారా మీ బంధు మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి.