Representative Image (Photo Credits: IANS)

Newdelhi, June 29: దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ (Educational System in India) ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ (India) సహా పశ్చిమాసియా దేశాల్లోని (Western Countries) దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్‌ టీచర్లకు అసలు బేసిక్స్‌ కూడా తెలియవని ఓ ఎడ్‌ టెక్‌ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.  ఇండియా, యూఏఈ, ఒమన్‌, సౌదీ అరేబియాలో 152 స్కూళ్లకు చెందిన 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మందికిపైగా టీచర్లను రెండేండ్లపాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.  75 శాతం మంది ఉపాధ్యాయులు 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది డ్డట్టు వివరించింది.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్‌ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు

ఈ విషయాలు నిల్ 

రేషియో, ప్రపోర్షనల్‌ రీజనింగ్‌, ఆల్జీబ్రా రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌ వంటి వాటి గురించి మన మ్యాథ్స్ టీచర్లకు తెలియవని అధ్యయనం తేల్చేసింది.

రైతుల‌కు రుణ‌మాఫీకి రేష‌న్ కార్డుతో సంబంధం లేదు! కీల‌కవ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి