Image used for representation purpose only. | File Photo

ఉబ‌ర్(Uber ) సంస్థ‌కు నెద‌ర్లాండ్స్ డేటా ప్రొటెక్ష‌న్ విభాగం (Dutch watchdog) భారీ జ‌రిమానా విధించింది . ఉబ‌ర్‌ రెయిడ్ స‌ర్వీస్ సంస్థ‌కు 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా వేశారు. యురోపియ‌న్ డ్రైవ‌ర్ల ప‌ర్స‌న‌ల్ వివ‌రాల‌ను అమెరికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్ష‌న్ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అనిల్ అంబానికి షాకిచ్చిన సెబీ, ఐదేళ్ల బ్యాన్-25 కోట్ల ఫైన్, అనిల్‌కు చెందిన 24 కంపెనీలపై నిషేధం

డ‌చ్ డేటా నిఘా విభాగం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఉబ‌ర్ యాప్‌ సంస్థ త‌ప్పుప‌ట్టింది. దీనిపై కోర్టులో అప్పీల్ చేయ‌నున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. రెండేళ్లుగా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగింద‌ని, యురోపియ‌న్ యూనియ‌న్ జ‌న‌ర‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ రెగ్యులేష‌న్ రూల్స్‌ను ఉల్లంఘించార‌ని డచ్ డేటా ప్రొటెక్ష‌న్ అథారిటీ పేర్కొన్న‌ది.