Accident (Credits: Wikimedia )

Hyderabad, May 29: హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ (Banjarahills) రోడ్ నెంబర్ 3 (Road No 3)లోని రెయిన్ బో హాస్పిటల్ (Rainbow Hospital) ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొంది. ఆ తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ తో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

Accident in Prakasam: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి

కారణమీదే!

కారు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Dhirendra Shastri: ఇలా చేస్తే, పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మార్చేస్తాం.. స్వయం ప్రకటిత దైవం, బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వ్యాఖ్య