Newdelhi, May 21: రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో (Walmart) ఉద్యోగుల కోతల పర్వం (Layoffs) కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది. అమెరికాలోని ఎడ్గర్టన్ వేర్ హౌజ్ లోని డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్లను టొపేకాకు తరలిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Walmart Layoffs Continue: Retail Giant To Lay Off 318 Employees at Edgerton Warehouse As It Moves Distribution Operations to Topeka in US #Layoffs #Layoffs2024 #WalmartLayoffs #US #Edgerton #KansasLayoffs #Kansas #Employees #Workforce #JobCuts #Walmart @Walmart…
— LatestLY (@latestly) May 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)