Newdelhi, Oct 6: తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్ లను తన ఉద్యోగులకు (Employees) జొమాటో కేటాయించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్ షిప్ కింద 1,19,97,768 షేర్లను కేటాయించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. దీని విలువ దాదాపు రూ.330.17 కోట్లుగా ఉంటుందని చెప్పింది. జొమాటో నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
Food delivery giant #Zomato revealed that it has granted a total of 11,997,768 shares under its employee stock ownership plans (ESOPs).https://t.co/fqNxLXf9Gg
— Mint (@livemint) October 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)