Hyderabad, Dec 21: ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్ ను గూగుల్ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు. విచారణ జరిపిన ధర్మాసనం మోహన్ బాబు కంటెంట్ ను గూగుల్, సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తన ఫోటోలు, వాయిస్‌ను గూగుల్‌లో, సోషల్ మీడియాలో వాడొద్దని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన నటుడు మోహన్ బాబు
మోహన్ బాబు కంటెంట్‌ను గూగుల్ నుంచి తొలగించాలని తీర్పునిచ్చిన ఢిల్లీ హైకోర్టు pic.twitter.com/64qVaifQE7
— Telugu Scribe (@TeluguScribe) December 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)