బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. వైఎస్సాఆర్ స్టేడియంలో కలకత్తా నైట్ రైడర్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కు జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ముంబాయి నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు వారిని నిలువరించారు.షారుఖ్ రేపు సాయంత్రం వరకు విశాఖలోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు షారుఖ్ తిరిగి ముంబై వెళ్లనున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)