Hyderabad, Feb 20: దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో ఉన్న ఈ చిత్రం తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులనూ కొల్లగొట్టింది. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారం కూడా ఈ చిత్రానికే దక్కింది.
రామ్ చరణ్ పై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రశంసలు... పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్
#RRR Wins Best Foreign Language Feature, Best Original Song & Best Stunt Coordination Team Awards At The Houston Film Critics Society Awards.@RRRMovie #RRRMovie @HoustonCritics #SSRajamouli #JrNTR #RamCharan pic.twitter.com/2a9CtEZs5R
— The News Dome (@TheNewsDome) February 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)