Hyderabad, March 26: తెలుగు స్టార్ (Telugu Star) హీరోల స్థాయి పాన్ ఇండియాకు (Pan India) చేరింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మన కథానాయకులతో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్‌తో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఓ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా కూడా ప్రారంభించారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్‌తోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయాలని భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు.
Is @tarak9999's collaboration with #BhushanKumar the beginning of a new era in #Bollywood.https://t.co/0QAoIldVPL#JrNTR #ManOfMassesNTR #GlobalStarNTR #NTR #Tarak #NTR30
— TOI ETimes Telugu (@ETimesTelugu) March 24, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)