పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చిరంజీవి పేరుతో నడుస్తన్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Here's News
పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులు ఏడాది జైలుశిక్ష.. బెయిల్
పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.
2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై వివాదాస్పద వ్యాఖ్యలు… pic.twitter.com/9V9NmbaIKK
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)