టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. కన్నప్ప పోస్టర్ చూడగానే చాలా అద్బుతంగా ఉంది అని ఎవరైన ప్రశంసించాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్ లో మంచు పడిన కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. మరోవైపు నుంచి అతనికి మెరుపుల వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం కనువిందు చేసినట్లుగా ఉంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్ కు కూడా మంచి మార్కులు వచ్చాయని తెలుస్తుంది. పోస్టర్ ఇదిగో..

Manchu Vishnu Kannappa First Look Out

Here's Poster

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)