Hyderabad, July 23: పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా (Matka). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూనే.. సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్ ఐటం సాంగ్ కు సంబంధించినదిగా అర్థమవుతుంది. కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
.#MATKA RFC SCHEDULE WRAPPED💥
The new schedule is currently progressing at a rapid pace in Vizag 🔥
More exciting updates loading soon.
Mega Prince @ImVarunTej @matkathefilm pic.twitter.com/KCUnP4XPM8
— BA Raju's Team (@baraju_SuperHit) July 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)