ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సినిమా ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినా..ఎట్టకేలకు డిసెంబరు 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే 20 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు.

విడుదలైన గంటకే 50 లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.సలార్' టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండా ఎలివేషన్ ఇచ్చారు. ట్రైలర్‌తో మాత్రం దాదాపు అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించేశారు. సలార్ పార్ట్ 1 ట్రైలర్ ఇదిగో, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న డార్లింగ్ ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్, డిసెంబరు 22న థియేటర్లలోకి..

Here's Video 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)