ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బాహుబలి. రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ చిత్రం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు వ‌రల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విష‌యం విదితమే. అయితే యానిమేటెడ్ రూపంలో సిరీస్‌గా ఈ రెండు సినిమాలను తీసుకువ‌స్తున్నట్లు రాజ‌మౌళి ప్ర‌క‌టించాడు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో ఈ యానిమేటెడ్ సిరీస్ రానుండ‌గా.. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు.ఈ యానిమేష‌న్ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.

Here's Trailer

Here's Hotstar Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)