Hyderabad, Jan 16: టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తమ ఇంట అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం మెగా ఫ్యామిలీ (Mega Family) ఆతృతగా ఎదురు చూస్తోంది. మోగా ఫ్యాన్స్ (Mega Fans) కూడా ఆ ఘడియల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పుట్టబోతున్న బిడ్డ గురించి ట్విట్టర్ (Twitter) వేదికగా ఉపాసన ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. 'తనకు సంక్రాంతి అంటే మాతృత్వాన్ని ఆస్వాదించడమే' అని ఆమె ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభాన్ని సెలెబ్రేట్ చేసుకోవడమే తనకు సంక్రాంతి అని చెప్పారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.

మథురలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)