Newdelhi, Apr 5: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని చంబా జిల్లాలో నిన్న రాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం కారణంగా చండీగఢ్ నగరంతో పాటూ పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Earthquake of magnitude 5.3 hits Himachal's Chamba district#HimachalPradesh #Earthquake #Manali #ZeeNews pic.twitter.com/3cQBlofz4X
— Zee News English (@ZeeNewsEnglish) April 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)