పంజాబ్(Punjab) లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్ షిప్(Inter-University Kabaddi Championship) పోటీలు రసాభాసగా మారాయి. తమిళనాడు మదర్ థెరిసా, బిహార్ దర్భంగా వర్సిటీల మధ్య మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు దారుణంగా కొట్టుకున్నారు.

మదర్ థెరిసా ప్లేయర్స్(Mother Teresa University Team) పై చేయి చేసుకున్నాడు రిఫరీ. అలాగే గొడవ పెద్దది కావడంతో దారుణంగా కొట్టుకున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. తెలంగాణకు చెందిన యువ ఐస్ స్కేటర్ నయన శ్రీ తల్లూరి, మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.  ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం

Kabaddi players beaten brutally at Inter-University Championship

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)