నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నీట్ పీజీ ఫలితాలను విడుదల చేసింది. కేవలం 10 రోజుల్లోనే విడుదల చేశామని మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మెడికల్ ఎగ్జామ్ మే 21న నిర్వహించారు. మెడికల్ ఎగ్జామ్ రాసిన వారు కింద ఇచ్చిన లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. nbe.edu.in and natboard.edu.in. వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)