Newdelhi, May 14: మీ మొబైల్ ఫోన్ (Mobile Phone) కనిపించకుండా పోయిందా? లేక దొంగిలించబడిందా? (Theft) అయితే, ఇకపై క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు. ఈ నెల 17వ తేదీన కేంద్రం (Centre) sancharsaathi.gov.in పోర్టల్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నది. ముంబై, ఢిల్లీ పరిధిలో ఇప్పటికే, అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్ సాయంతో 4.7 లక్షల మిస్సింగ్ మొబైల్స్ ను బ్లాక్ చేశారు. 2.4 లక్షల మొబైల్స్ ను ట్రాక్ చేశారు. 8 వేల మొబైల్స్ ను రికవరీ చేశారు మరి.
Mobile Phone Lost or Stolen? Modi Government To Launch Website https://t.co/mJTbntuPv9 on May 17 To Help People Track Their Lost or Stolen Mobile Phones @narendramodi @PMOIndia @MIB_India #NarendraModi #Mobile #LostPhone https://t.co/aKw1y582th
— LatestLY (@latestly) May 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)