Hyderabad, Nov 6: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో (Bay of Bengal) అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది.

Delhi Pollution Health Risk: వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీవాసులు.. వాయు కాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్‌ లకు కూడా దారి తీసే ప్రమాదం.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల హెచ్చరిక

Rains (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)