Mumbai, Oct 13: టికెట్‌ (Ticket) లేకుండా రైళ్లలో (Train) ప్రయాణిస్తున్న కొందరు కేటుగాళ్లు సరికొత్త విధానంతో ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్‌ (UTS) ఆన్‌ మొబైల్‌ యాప్‌ ను తీసుకొచ్చింది. దీని సాయంతో రైల్వే స్టేషన్‌ కు 20 మీటర్ల దూరంలో ఉండి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే జియో-ఫెన్సింగ్‌ తో సంబంధం లేకుండా స్టేషన్ల పేర్లు, క్యూఆర్‌ కోడ్స్‌ లను ఓ వెబ్‌ సైట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో కొంతమంది రైల్లో ఉంటూనే తనిఖీల సమయంలో టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ మోసాన్ని పశ్చిమ రైల్వే గుర్తించింది. కట్టడి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Ring of Fire in Solar Eclipse: రేపు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత.. ఆకాశంలో ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం.. ఈ అద్భుతాన్ని మళ్లీ చూడాలంటే 2046 వరకు వేచిచూడాల్సిందే!

Global Hunger Index 2023: దేశంలో ఆకలి కేకలంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక.. 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం.. భారత్ ఫైర్!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)