కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేటీఆర్ ఐటీలో తెలంగాణను నంబర్ 1 చేసిండు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు.. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాదుకు పెట్టుబడులు కేటీఆర్ తెచ్చిండన్నారు.

డైవర్షన్ కోసం కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తానని లీకులు ఇస్తున్నాడు.. నీ లీకులకు, తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవడు భయపడడు అని తేల్చిచెప్పారు. కేటీఆర్ ని ప్రభుత్వాన్ని బట్టలు విప్పిండు, మీ అన్యాయాలను ప్రశ్నించిండు.. అందుకే నువ్వు ఆయన మీద పగ పట్టావు అన్నారు. ఇది కేటీఆర్ మీద దాడి కాదు రాష్ట్ర ప్రజల మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)