తెలంగాణలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారానికి సంబంధించిన వీడయో వైరల్‌గా మారింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు, సిబ్బందితో వెళ్లి ఫారాలు తీసుకెళ్లిన మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి...వీడియో ఇదిగో
Here's Video:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం
భయాందోళనలో ప్రజలు. pic.twitter.com/Dw8DihRG7A
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)