ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నేడు కాకినాడ(Kakinada)లో పర్యటించారు. యాంకరేజి పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. పోర్టు నుంచి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు వెళ్లారు. కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు.ఇన్ని చెక్‌పోస్టులు ఉన్నా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan angry for smuggling of ration rice
అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్
అక్రమ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇన్ని చెక్‌పోస్టులు ఉన్నా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. pic.twitter.com/RJaP5rFgvq
— ChotaNews (@ChotaNewsTelugu) November 29, 2024
రేషన్ బియ్యం అక్రమ రవాణా.. టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ పవన్ కళ్యాణ్
కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డ పవన్ pic.twitter.com/LI486ogICD
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024
కాకినాడ
కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను పరిశీలించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
బార్జీలలో ఎగుమతికి సిద్దంగా ఉన్న బియ్యం పరిశీలిన
సివిల్ సప్లై అధికారులు మరియు కాకినాడ సిటి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
రేషన్ బియ్యం ఎగుమతుల్లో మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ… pic.twitter.com/i7vmmu28Ip
— Aadhan Telugu (@AadhanTelugu) November 29, 2024
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?: పవన్ ఆగ్రహం
పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్‌లో బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. డీఎస్పీ… pic.twitter.com/acRufqDb1j
— ChotaNews (@ChotaNewsTelugu) November 29, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)