Anna Hazare on Arvind Kejriwal's Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పి ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అవ్వడం బాధగా ఉందని వెల్లడి
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిరాశను వ్యక్తం చేస్తూ, "నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు.
- Read in
- తెలుగు
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిరాశను వ్యక్తం చేస్తూ, "నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు. హజారే ఇంకా మాట్లాడుతూ, "అతని స్వంత చర్యల కారణంగా అతని అరెస్టు జరిగింది." కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన తర్వాత హజారే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ, మద్దతు ప్రకటించిన ఇండియా కూటమి
Here's Video
#WATCH | Ahmednagar, Maharashtra: On ED arresting Delhi CM Arvind Kejriwal, Social activist Anna Hazare says, "I am very upset that Arvind Kejriwal, who used to work with me, raise his voice against liquor, is now making liquor policies. His arrest is because of his own deeds..." pic.twitter.com/aqeJEeecfM
— ANI (@ANI) March 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2024 01:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

